ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ని కొన్ని రోజుల క్రితమే వచ్చే సంవత్సరం
జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఈ
సినిమా నుండి మహేష్ కు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్
పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను ఈ
మూవీ ప్రొడ్యూసర్ అయినటు వంటి
సూర్య దేవర నాగు
వంశీ అధికారికంగా ప్రకటించాడు.