అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ
మూవీ లో అద్భుతమైన కథ ఉండడం అందుకు తగిన యాక్షన్స్ సన్నివేశాలు ... సెంటిమెంట్ సన్నివేశాలు ... అద్భుతమైన
కామెడీ ఉండడంతో ఈ
మూవీ కి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. దానితో ఈ
మూవీ కి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది.
ముఖ్యంగా ఈ
మూవీ లో రైల్లో
రవితేజ ... బ్రహ్మానందం ... వేణు మాధవ్ మధ్య వచ్చే
కామెడీ సన్నివేశాలు ఈ
మూవీ కే హైలైట్ గా నిలిచాయి. ఇప్పటికి కూడా ఈ సన్నివేశాలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది. ఈ
మూవీ కి దేవి
శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. దేవి
శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఈ
మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే ఆ రోజుల్లో
బ్లాక్ బస్టర్ విజయం అందుకొని అదిరిపోయే కలెక్షన్ లను సాధించిన ఈ
సినిమా విడుదల అయ్యి నేటితో 19 ఏళ్ళు అవుతుంది. ఈ
మూవీ విడుదల అయ్యి ఇన్ని సంవత్సరాలు అయిన ప్రేక్షకుల నుండి ఈ
మూవీ కి మంచి ఆదరణ లభిస్తుంది.