స్లీవ్ లెస్ డ్రెస్ లో నడుమందాలతో మైమరపిస్తున్న రకుల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రకుల్ ఇప్పటికే తెలుగు , తమిళ , హిందీ భాషలలో అనేక మూవీ లలో నటించి అద్భుతమైన క్రేజ్ ను నటిగా ఇండియా వ్యాప్తంగా సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే రకుల్ ఎక్కువ శాతం తెలుగు సినిమాల్లో నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది.
 

ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉంది. ఆఖరుగా రకుల్ తెలుగు లో కొండ పొలం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే కెరియర్ లో ఇప్పటికే ఎన్నో గ్లామర్ పాత్రలలో నటించి తన అంద చందాలతో ప్రేక్షకులను మైమరిపించిన ఈ ముద్దుగుమ్మ వైవిధ్యమైన పాత్రలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
 

ఇది ఇలా ఉంటే సినిమాల్లో అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయని ఈ హాట్ బ్యూటీ ఎన్నో సినిమాలలో తన  హాట్ స్కిన్ షో తో వెండి తెరపై సెగలు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా అంటే సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దు గుమ్మ అదే రేంజ్ లో అంద చందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా రకుల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: