నేషనల్
క్రష్ రష్మిక మందన ఈ
మూవీ లో
అల్లు అర్జున్ సరసన
హీరోయిన్ గా నటించగా ...
అనసూయ ,
సునీల్ ,
రావు రమేష్ ఈ
మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. మలయాళ నటుడు ఫాహధ్
ఫజిల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించగా ...
సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇది ఇలా ఉంటే
బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను వసూలు చేసిన ఈ
సినిమా ఇప్పటి వరకు 7 సార్లు బుల్లి తరపై ప్రసారం అయింది. అందులో ప్రతి సారి కూడా ఈ
మూవీ అదిరిపోయే "టి ఆర్ పి" ని సొంతం చేసుకుంది.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ కొన్ని రోజుల క్రితమే 7 వ సారి బుల్లి తెరపై ప్రచారం అయింది. 7 వ సారి ప్రసారం అయినప్పుడు ఈ
మూవీ 6 వ సారి కంటే ఎక్కువ "టి ఆర్ పి" సాధించడం విశేషం అని చెప్పాలి. 6 వ సారి ఈ
మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 4.60 "టి ఆర్ పి" రేటింగ్ ను సాధించగా ... తాజాగా 7 వ సారి ఈ
మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 5.53 "టి ఆర్ పి" రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇలా 6 వ సారి కంటే ఈ
మూవీ 7 వ సారి ఎక్కువ "టి ఆర్ పి" రేటింగ్ ను దక్కించుకుంది.