అదుర్స్ సినిమాను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో...!!

murali krishna
వి.వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్ హీరో గా వచ్చిన సినిమా అదుర్స్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం ను అందుకుంది ఈ సినిమా లో నయనతార హీరోయిన్ గా నటించింది బ్రహ్మనందం ముఖ్య పాత్ర లో నటించి మంచి పేరు ను తెచ్చుకున్నారు…
కోనవెంకట్ కథ అందించిన ఈ సినిమా కి డైరెక్టర్ v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వి వి వినాయక్ హీరోగా మొదట రామ్ చరణ్ నీ పెట్టీ తియ్యాలి అనుకున్నాడని సమాచారం.కానీ మళ్ళీ కొన్ని డిస్కషన్స్ తర్వాత చరణ్ అప్పుడున్న నటన మెచ్యూరిటీ కి ఆ పాత్ర కి న్యాయం చేయ లేడేమో అని అనుకున్నారని తెలుస్తుంది.అప్పటికే చరణ్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.అయితే చరణ్ వినాయక్ తో మనం వేరే ప్రాజెక్ట్  అయితే చేద్దాం అని చెప్పడం తో సరే అని v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వి వి వినాయక్ ఎన్టీయార్ దగ్గరికి వెళ్లినట్టు గా సమాచారం.
అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయింది ముఖ్యం గా ఎన్టీయార్ చేసిన చారి పాత్ర కి చాలా మంచి పేరు అయితే వచ్చింది. ఆయితే ఈ సందర్భం గా ఒక మంచి హిట్ సినిమాని చరణ్ మిస్ చేసుకున్నాడు....ఆ తరువాత వీళ్ళ కాంబినేషన్ లో నాయక్ అనే సినిమా కూడా వచ్చింది...ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరక్షన్ లో ఒక సినిమా ను చేస్తున్నాడు  అలాగే బుచ్చిబాబు డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు సమాచారం....వి వి వినాయక్ కూడా ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు సమాచారం..ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ వినాయక్ కి పెద్ద హీరోల నుంచి భారీ ఛాన్సులు అయితే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి వినాయక్ భారీ అవకాశాలు అందుకుంటాడో లేదో……

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: