హిందీ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం మోస్ట్ క్రేజీ
హీరోయిన్ గా
బాలీవుడ్ ఇండస్ట్రీ లో కొనసాగుతున్న ముద్దు గుమ్మ
అనన్య పాండే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
బాలీవుడ్ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ
బ్యూటీ పోయిన సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయిన భారీ బడ్జెట్ పాన్
ఇండియా మూవీ లైగర్ లో
విజయ్ దేవరకొండ సరసన
హీరోయిన్ గా నటించింది.
ఈ
మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్
డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా ... ఈ
మూవీ ని
పూరి కనక్ట్స్ ... ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లపై
పూరి జగన్నాథ్ ... కర జోహార్ లు కలిసి నిర్మించారు. ఈ
మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు ,
హిందీ ,
కన్నడ , మలయాళ ,
తమిళ భాషల్లో ఒక రోజు విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం చెందడంతో ఈ
మూవీ ద్వారా
అనన్య పాండే కు కూడా పెద్దగా గుర్తింపు రాలేదు.
ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ హాటెస్ట్
బ్యూటీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా
అనన్య తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
అనన్య తాజాగా తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం
అనన్య పాండే కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.