ఇప్పటికే కెరియర్ లో ఎన్నో అద్భుతమైన
మూవీ లకు దర్శకత్వం వహించి
ఇండియా లోనే దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న గ్రేట్
డైరెక్టర్ మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఇండియా లోనే తనకంటూ అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడుగా పేరు తెచ్చుకున్న మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే భారీ బడ్జెట్ పాన్
ఇండియా మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ పాన్
ఇండియా మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.
అందులో మొదటి భాగాన్ని కొన్ని రోజుల క్రితమే ప్రపంచ వ్యాప్తంగా
తమిళ్ , తెలుగు ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో విడుదల చేశారు. ఈ
మూవీ కి
తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు లభించాయి. కానీ ఇతర భాషలలో మాత్రం అంతటి కలెక్షన్ లు ఈ
మూవీ కి లభించ లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ
మూవీ యొక్క రెండవ భాగం షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ
మూవీ యొక్క రెండవ భాగాన్ని ఏప్రిల్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటికే ఈ
మూవీ మొదటి భాగం మంచి విజయం సాధించడంతో ఈ
మూవీ రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా మొదటి సాంగ్ సంబంధించిన అప్డేట్ ను ఇచ్చింది. తాజాగా ఈ
మూవీ యూనిట్ ఫస్ట్ సింగిల్ లోడింగ్ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. మరి ఈ
మూవీ కి సంబంధించిన మొదటి సాంగ్ ను ఎప్పుడూ విడుదల చేస్తారో చూడాలి. ఈ సినిమాలో చియాన్
విక్రమ్ , కార్తీ ,
జయం రవి ,
ఐశ్వర్య రాయ్ ,
త్రిష ముఖ్య పాత్రలలో నటిస్తూ ఉండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.