ప్రతిరోజూ వాటితో పోరాటం చేస్తున్నా.. అంటూ ఎమోషనల్ అయిన రష్మీక మందన..!?

Anilkumar
జీవితంలో మన చుట్టూ ఎప్పుడూ కనిపించే వాళ్లే కనిపిస్తే బోర్ కొడుతూ ఉంటుంది.మన చుట్టూ ఉండే వారిలో కొంతమంది మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే మరికొందరు మనల్ని ద్వేషించే వారు కూడా ఉంటారు. అప్పుడే మనం వాళ్ల గురించి తెలుసుకొని ఇంకా పై స్థాయికి ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అంటూ ఇటీవల చెప్పుకొచ్చాడు విజయ్ .అయితే తాజాగా ఇప్పుడు మరోసారి ఇదే విషయాన్ని తనదైన స్టైల్ లో చెప్తుంది రష్మిక మందన. ఇంతకీ రష్మిక మందన ఏం చెబుతోంది అన్న విషయం ఎప్పుడో తెలుసుకుందాం.. కెరియర్ లో తను ఫేమస్ చేసిన విషయాలను చాలా ఓపెన్ గా చెప్పేస్తుంది రష్మిక మందన ఇలాంటి విషయాలు మాట్లాడడంలో ఎప్పుడూ కూడా వెనుకడుగు వేయదు ఈమె. 

ఎలాంటి విషయం నైనా సరే చాలా సింపుల్గా చెప్పేస్తుంది రష్మిక మందన. ఇటీవల జీవితంలో చేసే పోరాటం గురించి కూడా తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చింది రష్మిక మందన. రష్మిక మందన సినీ ఇండస్ట్రీకి రావడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొందుట. హాయిగా సాగుతున్న జీవితాలు ఎందుకు అని రష్మిక పేరెంట్స్ తనని ప్రశ్నించారట అనంతరం రష్మిక మందన సినీ ఇండస్ట్రీలో ఎలాగైనా సరే గెలిచి చూపిస్తానని.. తన మీద తనకు చాలా నమ్మకం ఉందని తన తల్లిదండ్రులను ఒప్పించి సినీ ఇండస్ట్రీకి వచ్చాను అని.. అలా వారిని ఒప్పించేందుకు నా తల ప్రాణం తోకకి వచ్చింది ఏంటో చెప్పుకొచ్చింది ఈమె. తల్లిదండ్రులను ఒప్పించడం ఒకే అయితే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నిలదొక్కుకోవడం

ఇంకొక ఎత్తు అంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అనుకున్నంత తేలికైన పని కాదు. నటించగలము అన్న ధీమా ఉంటే సరిపోదు ప్రతిరోజు ఇక్కడ పోరాటం చేయాలి ఫ్యాషన్ తో పోరాటం సోషల్ మీడియాతో పోరాటం మనతో మనం ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉండాలి అని రకరకాలుగా మనల్ని మనం ఇంప్రూఫ్ చేసుకోవాలి అంటు చెప్పుకొచ్చింది రష్మిక మందన. దీంతో రష్మిక మందన చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం రష్మిక మందన పుష్పట్టు సినిమా పనులు బిజీగా ఉంది. ఇటీవల బాలీవుడ్లో ఆమె నటించిన మిషన్ మజ్ను సినిమాకి కూడా మంచి పేరు రావడం జరిగింది. ప్రస్తుతం ఈమె హిందీలో రణబీర్ కపూర్ కి జోడి అనే సినిమాలో నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: