ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ 2021 వ సంవత్సరంలో విడుదల అయిన పుష్ప ది రైస్ అనే
మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని దేశ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
బ్లాక్ బస్టర్ మూవీ కి టాలెంటెడ్
డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా ...
రష్మిక మందన ఈ సినిమాలో
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ లో మలయాళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న నటుడు అయినటు వంటి ఫాహధ్
ఫజిల్ విలన్ పాత్రలో నటించగా ...
సునీల్ ...
అనసూయ ...
రావు రమేష్ ఈ
మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.
రాక్ స్టార్ దేవి
శ్రీ ప్రసాద్ ఈ
మూవీ కి సంగీతం అందించగా ... మోస్ట్
బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ఈ
మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. 2021 వ సంవత్సరంలో భారీ అంచనాల నడుమ తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలో విడుదల
మూవీ అన్ని భాషల ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకొని భారీ
బ్లాక్ బస్టర్ విజయాన్ని ... అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను సాధించింది. ఇలా ఈ
మూవీ అద్భుతమైన కలెక్షన్ ల u సాధించడంతో పుష్ప ది రూల్
మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
ఈ
మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ
మూవీ యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న
హీరోయిన్ అయినటు వంటి
సాయి పల్లవి ఒక కీలకమైన పాత్రలో నటించబోతుంది అంటూ కొన్ని వార్తలు బయటికి వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ లో
సాయి పల్లవి నటిస్తుంది అనే వార్తలో ఎలాంటి వాస్తవం లేదు అని తెలుస్తుంది.