నటిగా ... యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న
శ్రీ ముఖి ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం
శ్రీ ముఖి "భోళా శంకర్" అనే
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తుంది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తూ ఉండగా ... మిల్కీ
బ్యూటీ తమన్నా ఈ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది. ఈ
మూవీ తమిళం లో సూపర్ హిట్ విజయం అందుకున్నటు వంటి వేదాళం అనే
మూవీ కి అధికారిక
రీమేక్ గా రూపొందుతుంది.
చెల్లెలు సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ
మూవీ లో
చిరంజీవి కి చెల్లెలు పాత్రలో
కీర్తి సురేష్ కనిపించబోతుంది. ఇప్పటికే ఈ
మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది. అలాగే ఈ
మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయ్యింది. అందులో భాగంగా ఇప్పటికే
చిరంజీవి ...
శ్రీ ముఖి కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా ఈ
మూవీ యూనిట్ చిత్రీకరించినట్లు ... ఆ సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ
మూవీ లో
చిరంజీవి ...
శ్రీ ముఖి కి మధ్య
ఖుషి నడుం సీన్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే
టీవీ షో ల ద్వారా ... సినిమాల ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ యాంకర్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ
బ్యూటిఫుల్ యాంకర్ అదిరిపోయే బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న టైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం
శ్రీ ముఖి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.