అల్లు అరవింద్ వారసుడిగా సినీ ఇండస్ట్రీకి గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. తన స్టైల్ డాన్స్ చాలా తక్కువ సమయంలోనే స్టైలిష్ స్టార్ గా గుర్తింపుని కూడా తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఆ సినిమా అనంతరం వరుస సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ కుమార్ 2 సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఈ క్రమం లోనే హీరో కాకముందే అల్లు అర్జున్ భార్య నటుడుగా చాలా సినిమాల్లో నటించినట్లుగా తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ బాల నటుడిగా సినిమాల్లో నటించిన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు.
అయితే అల్లు అర్జున్ మూడు సినిమాల్లో బాల నటుడిగా నటించినట్లుగా తెలుస్తుంది. మొదటి సినిమా.. చిరంజీవి హీరోగా నటించిన విజేత సినిమాలో బాల నటుడిగా నటించాడట అల్లు అర్జున్.. రెండవ సినిమా.. కమల్ హాసన్ స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ మనవడిగా నటించడం అల్లు అర్జున్.. అనంతరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన డాడీ సినిమాలో కూడా బాల నటుడుగా నటించాడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ..ఈ మూడు సినిమాల్లో బాల నటుడిగా మనం అల్లు అర్జున్ ని చూడొచ్చు .ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న
అనంతరం ప్రస్తుతం పుష్పటు సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుందని సమాచారం. ఇక పుష్పటు సినిమా అయిపోయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తున్నాడు. ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును తెచ్చుకున్నాడు. పుష్ప సినిమా విజయంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ రేంజ్ పెరిగిపోయింది అనడంలో ఇలాంటి సందేహం లేదు..!!