తెలుగు ప్రేక్షకులకు మంచు లక్ష్మి అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా ఈమె మాట్లాడే మాటలు కాస్త విభిన్నంగా ఉంటాయని చెప్పవచ్చు. సోషల్ మీడియా లో కూడా తరచూ యాక్టివ్ గానే ఉంటూ పలు రకాలుగా ట్రోల్ కి గురవుతూ ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేయగా ఇందులో కూడా ట్రోల్ చేసేందుకు కొంతమంది సిద్ధంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.ఈ వయసులో ఇలాంటి ఫోజులు అవసరమా మీకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది మేకప్ ఎక్కువైంది అంటూ నెగిటివ్ కామెంట్లు చేయడం జరుగుతోంది.
కానీ మంచు లక్ష్మి మాత్రం అవన్ని పట్టించుకోకుండా జయ పజయాలతో సంబంధం లేకుండా మంచు ఫ్యామిలీలో చిత్రాలలో నటిస్తూ ఉంటుంది. ఇక మంచు కుటుంబంలో..మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమా విడుదల అయింది. ఈ సినిమా బాగున్నప్పటికీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక 2021లో మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా చిత్రం థియేటర్ లో విడుదలైన ఈ సినిమా డబల్ డిజాస్టర్ గా మిగిలింది. ఇక మంచు లక్ష్మి కూడా ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా కలిసి రావడం లేదు.
తాజాగా అగ్ని నక్షత్రం అనే టైటిల్ తో ఒక సినిమా లో నటించబోతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఫ్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది .త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. మంచు లక్ష్మి ఇంట్లో పెళ్లి సందడి నెలకొన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తమ్ముడు మనోజ్ రెండో వివాహం చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి-3 వ తేదీన జరగబోతోంది సమాచారం. వైట్ అండ్ వైట్ దుస్తులను తన ఎద అందాలను చూపిస్తూ స్టైలిష్ గా కనిపిస్తోంది మంచు లక్ష్మి. అంతేకాకుండా ఓవర్ మేకప్ తో కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.