వేసవి కానుకగా రానున్న కళ్యాణ్ రామ్ 'డెవిల్'....!!

murali krishna
తెలుగు స్టార్ హీరో లో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ గత కొంకాలంగా మంచి హిట్ పడటం లేదు అలాంటి టైం లో చాలా సంవత్సరాల తర్వాత బింబిసారా అనే మూవీ తో సక్సెస్ ఖాతా ను తన అకౌంట్ లో వేసుకున్నాడు. ఆ సినిమా ఏకంగా బాక్సాఫీస్ వద్ద డెబ్బై కోట్ల రూపాయల భారీ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం తో అది నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాస్ సంపాదించినా మూవీ గా నిల్చింది.

ఐతే ఇదే టైములోనే నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసారా మూవీ కు సీక్వెల్  ఉందని ఆయన చెప్పాడు. అలాగే దానికి సంబంధించిన వర్క్ కూడా  జరుగుతుందని కళ్యాణ్ రామ్ పేర్కొన్నాడు. లేటెస్ట్ గా ఆయన అమిగోస్ అనే మూవీ తో నందమూరి కళ్యాణ్ రామ్ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని కళ్యాణ్ రామ్ ఆశించాడు.కాకపోతే అమిగోస్ మూవీ అనేది బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఐతే బింబిసార మూవీ యొక్క విజయాన్ని  కంటిన్యూ చేసే విధంగా అమిగోస్ ఉంటుందని చాలా మంది భావించారు. కానీ ఆ మూవీ నిరాశ పర్చడం తో కళ్యాణ్ రామ్ ప్రెసెంట్  చేస్తున్న డెవిల్ అలాగే ఆయన ఇప్పటికే చేస్తానని చెప్పిన బింబిసారా యొక్క సీక్వెల్ గూర్చి ఆయన అభిమానులు ఏంతో ఆత్రుతో ఎదురు చూస్తున్నారు.

డెవిల్ మూవీ అనేది వేసవి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఐతే బింబిసారా సిక్వెల్ అనేది మాత్రం ఎపుడు అనే క్లారిటీ ఇంకా రాలేదు. వశిష్ట్ డైరెక్షన్లో వచ్చిన బింబిసారా మూవీ యొక్క సీక్వెల్ కి దర్శకుడు ఎవరు అనే కొత్త అంశం కూడా చర్చలకు తావేత్తింది.ఐతే కథ పరంగా కొంచం నందమూరి కళ్యాణ్ రామ్ కి మరియు వశిష్ట్ కి భేదాభిప్రాయాలు వచ్చాయట, దాని వల్లె ఆయన కొత్త డైరెక్టర్ ని వెతికే పనుల్లో ఉన్నదని విశ్వాసనియా వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఐతే ఒక ముఖ ముఖి సంభాషణలో కళ్యాణరామ్ చెప్పింది ఏంటంటే ఈ సంవత్సరం చివరికల్లా సీక్వెల్ స్టార్ట్ చేస్తాము అని చెప్పిన విషయం అందరికి తెల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: