అల్లు అర్జున్ కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న ఫస్ట్ సినిమా ఏంటో తెలుసా..!?

Anilkumar
అల్లు రామలింగయ్య మనవడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో మొదట హీరోగా పరిచయమయ్యాడు బన్నీ. ఇక ఆ సినిమా కంటే ముందు విజేత డాడీ సినిమాల్లో కూడా నటించాడు. ఇక హీరోగా మాత్రం గంగోత్రి సినిమాతోనే ఇచ్చాడు అల్లు అర్జున్. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో గంగోత్రి సినిమా తోనే హీరోగా బంజే గుర్తింపును తెచ్చుకున్నాడు. దాని అనంతరం రెండవసారి హీరోగా ఆర్య సినిమాల్లో నటించాడు. ఇక ఈ సినిమా మంచి కమర్షియల్ విజయాన్ని కూడా అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత బన్నీ సినిమాల్లో నటించాడు అల్లు అర్జున్. 

అయితే ఈ సినిమాలన్నింటికీ కూడా కోటి రూపాయల లోపు మాత్రమే రెమ్యూనరేషన్ను తీసుకున్నాడు.అయితే బన్నీ సినిమా తర్వాత హ్యాపీ సినిమా కూడా చేశాడు అల్లు అర్జున్.అయితే ఈ సినిమా వరకు కూడా ఆయన నటించిన అన్ని సినిమాలకు కోటి రూపాయలకు లోపే రెమ్యూనరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ హ్యాపీ సినిమాకి మాత్రం భారీగా తీసుకున్నాడుట.అల్లు అర్జున్ హీరోగా నటించిన హ్యాపీ సినిమాను అల్లు అరవింద్ నిర్మించారు. దీంతో ఈ సినిమా తన కొడుకే నటించినందుకుగాను చాలా తక్కువ రెమ్యూనరేషన్ ను అల్లు అర్జున్ కి ఇవ్వడం జరిగింది.ఇక ఈ సినిమాల తర్వాత దేశం ముదురు సినిమాకి అల్లు అర్జున్ కోటి రూపాయలకు మించి రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.

2007లో పూరి జగన్నాథ దర్శకత్వంలో దానయ్య నిర్మించిన ఈ సినిమాకి అల్లు అర్జున్ కోటి రూపాయలకు మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అప్పట్లో మొదటిసారి కోటి రూపాయలు తీసుకున్న హీరోగా దేశముదురు సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లు అర్జున్మ్ఇక ఆ సినిమాకి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న బన్నీ దాని అనంతరం పరుగు సినిమాలో నటించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.దింతో ఈ సినిమాకి అల్లు అర్జున్ ఏకంగా ఐదు కోట్ల రెమ్యూనరేషన్  తీసుకున్నాడు .ప్రస్తుతం అల్లు అర్జున్ 100 రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలలో ఒకరిగా నిలిచాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: