టాలీవుడ్ యంగ్
హీరో కిరణ్ అబ్బవరం తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ
మూవీ లో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం లో రూపొందినటు వంటి ఈ
మూవీ లో
కిరణ్ సరసన కశ్మీర పర్ధేశీ
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ ని కొంత కాలం క్రితం
ఫిబ్రవరి 17 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
సినిమా బృందం ఈ
మూవీ ని
ఫిబ్రవరి 17 వ తేదీన కాకుండా
ఫిబ్రవరి 18 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఇలా ఈ
మూవీ విడుదల తేదీని ఈ
మూవీ యూనిట్ ఒక రోజు వాయిదా వేసింది. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గరపడడంతో ఇప్పటికే ఈ
సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ
సినిమా నుండి
తిరుపతి అనే సాంగ్ ను ఈరోజు సాయంత్రం 7 గంటలకు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను కూడా ఈ
మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ
సినిమా బృందం ఈ
మూవీ యొక్క రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ 2 గంటల 18 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ
సినిమా సాధారణ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. మరి వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్న
కిరణ్ ఈ
మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంత చేసుకుంటాడో చూడాలి. ఈ
మూవీ పై ప్రస్తుతం తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.