ఏం మాయ చేసావే సినిమాతో మొదటిసారి కలిసారు సమంత నాగచైతన్య. ఈ సినిమాతోనే ప్రేమలో పడ్డారు వీరిద్దరు. అంతేకాదు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మీ ఇద్దరికీ మంచి గుర్తింపు కూడా లభించింది.ఈ సినిమా అనంతరం సమంతకి వలస స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం కూడా వచ్చింది. ఇక ఈ సినిమా చేస్తున్న సమయంలో ఏర్పడిన వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాని అంతరం పెళ్లిదాకా వచ్చింది ఇరువురు కుటుంబ సభ్యుల మధ్య ఎంతో గ్రాండ్గా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.ఎవరు ఊహించిన విధంగా పెళ్లయిన నాలుగు సంవత్సరాలకి కొన్ని గొడవల కారణంగా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఒకసారిగా విడాకులు తీసుకుని దూరమయ్యారు.
ప్రస్తుతం వీరిద్దరూ ఒంటరిగా ఉంటూ ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సమంత నాగచైతన్యత విడాకులు తీసుకున్న తరువాత నాగచైతన్య జ్ఞాపకాలను ఒకటి కూడా తన దగ్గర ఉంచుకోలేదు. అతనికి సంబంధించిన జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా చెరిపేస్తూ వస్తోంది సమంత. గతంలో సమంత పెళ్ళిలో కట్టుకున్న నాగచైతన్య అమ్మమ్మ చీరను తన మేనేజర్ తో అక్కినేని ఫ్యామిలీకి పంపించింది అనే వార్తలు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అంతేకాకుండా వీరిద్దరూ మొదట కలిసి నటించిన maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఏం మాయ చేసావే సినిమాకి సంబంధించిన వైఎంసి అనే టాటూ కూడా సమంత వీపుపై ఉంది. అయితే అది కూడా తొలగించుకుందట సమంత.
ఈ నేపథ్యంలోనే సమంత రిబ్బు పై చేయ్ అనే ఒక టాటూ ఉందిమ్ ప్రస్తుతం సమంత నాగచైతన్య ఇచ్చిన అన్ని గిఫ్టులను ఆయన కొనిచ్చిన బట్టలను అన్నింటిని కూడా సమంత తన దగ్గర నుండి దూరం చేసింది. వాటిని చూసినప్పుడల్లా సమంత కి నాగచైతన్య గుర్తుకు వస్తాడు ఏమో అన్న ఉద్దేశంతో ఇలాంటి పని చేసి ఉంటుంది అని అందరూ భావిస్తున్నారు. అయితే తాజాగా నాగచైతన్కి సంబంధించిన చివరి జ్ఞాపకాన్ని కూడా సమంత తొలగించబోతోంది అంటూ తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య కి సంబంధించిన ఆఖరి జ్ఞాపకం ఆఖరి టాటూ కూడా తొలగించనున్నట్లు తెలుస్తోంది.ఇక తాజాగా ఈ విషయం తెలుసుకున్న చాలామంది అక్కినేని అభిమానులు బాధపడుతున్నారు..!!