మైమరిపిస్తున్న రకుల్ ప్రీతిసింగ్ అందాలు..!!

Divya
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ బాగా సుపరిచితురాలు. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో ఎంత మంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా క్రేజీ సంపాదించింది. అలాంటి సమయంలోనే బాలీవుడ్ వైపు వెళ్లి తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ప్రస్తుతం బాలీవుడ్ వైపే తన ఫోకస్ మొత్తం పెట్టినట్లుగా తెలుస్తోంది. వరుసగా అక్కడే ప్రాజెక్టులతో బిజీగా ఉంటోంది కానీ అక్కడ కూడా సరైన సక్సెస్ అందుకోలేక పోతోంది రకుల్ ప్రీతిసింగ్.
ఇక రీసెంట్గా ఈమె నటించిన చక్రివాళి సినిమా జనవరి 20వ తేదీన జి ఫైవ్ స్ట్రిమ్మింగ్ అవుతోంది. సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ సోషల్ మీడియాలో ఎప్పుడు అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. ఇక తనకు సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా సరే ఖచ్చితంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో తన గ్లామర్ తో కనువిందు చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మరొకసారి తన అందాలతో మైమరిపించేలా చేస్తోంది.

తాజాగా రకుల్ షేర్ చేసిన సిల్వర్ లెహంగాలోని ఫోటోలు ఆమె అందాన్ని మైమరిపించేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈమె అందాలకు కుర్రకారుల సైతం మంత్రముగ్ధులను చేస్తోందని చెప్పవచ్చు. బ్లౌజులు టాప్ గ్లామర్ తో మతిపోకూడదు రకుల్ ప్రీతిసింగ్ ఈ ఫోటోలు చూసిన నేటిజన్స్ ను సైతం ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తోంది. ఇక రకుల్ కెరియర్ విషయానికి వస్తే అతి తక్కువ సమయంలో స్టార్ హోదాను అందుకున్న ఈమె టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగింది. తన అందం అభినయంతో ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఇక నటుడు నిర్మాత అయిన జాకీభగ్నానితో ఈమె త్వరలోనే వివాహం చేసుకోబోతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం రకుల్ భారతీయుడు-2 సినిమాలో నటిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: