తెలుగు
సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి
v v DANAIAH' target='_blank' title='డి
వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి
వి వి దానయ్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ
నిర్మాత డి
వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో మూవీలను నిర్మించి తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
ఇలా తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ
నిర్మాత తాజాగా దర్శక ధీరుడు
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ... మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ లతో ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్
ఇండియా మూవీ ని నిర్మించిన విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం భారీ అంచనాల నడుమ తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో విడుదల అయిన ఈ
మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల మనసును దోచుకుంది. ఈ
మూవీ కి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డ్ లను ... ఎన్నో రివార్డ్ లను కూడా దక్కించుకుంది.
తాజాగా ఈ
మూవీ లోని నాటు నాటు అనే సాంగ్ ము గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కూడా వచ్చింది. తాజాగా ఈ
మూవీ లోని నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడం పై స్పందించిన
నిర్మాత డివివి దానయ్య ... ఈ సాంగ్ కోసం హీరోలు ఇద్దరు కూడా 30 రోజులు ప్రాక్టీస్ చేశారు అని ...
ఉక్రెయిన్ లో ఈ సాంగ్ ను 20 రోజులు పాటు చిత్రీకరించాము అని చెప్పాడు. అలాగే ఈ ఒక్క పాట 20 కోట్లు ఖర్చు చేశాము అని తెలిపాడు.
రాజమౌళి మీద నమ్మకంతోనే ఖర్చుకు ఏ మాత్రం వెనకాడ లేదు అని ... హీరోలతో పాటు రోజు మొత్తం 2000 మంది పనిచేసేవారు అని డివివి దానయ్య పేర్కొన్నాడు.