ఆ వ్యక్తి గురించి క్లారిటీ ఇచ్చిన శ్రీజ..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈమె ఎల్లప్పుడూ ఏదో ఒక వార్తలతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది. శ్రీజ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. దీంతో ఆమెపై రకరకాల రూమర్స్ వస్తుంటాయి. తాజాగా ఈమె షేర్ చేసిన ఒక పోస్టు ద్వారా వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టింది శ్రీజ. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా ఆమె ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న అంటూ ఒక పోస్టును షేర్ చేసింది. ఇక ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. ఆ పోస్టులో భాగంగా గత ఏడాదిలో తనకి ఇష్టమైన వ్యక్తి గురించి తెలుసుకున్నానంటూ


 ఆ వ్యక్తిని కలవడం అద్భుతం అని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న అంటూ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ని షేర్ చేసింది శ్రీజ.అయితే ఈ పోస్ట్ చూసిన వారందరూ శ్రీజ ఎవరితోనూ రిలేషన్షిప్ లో ఉంది అంటూ కామెంట్స్ చేశారు. కానీ అందరూ అనుకున్నట్లు శ్రీజ ఎవరితోనో రిలేషన్షిప్ లో లేదు. ఈ కొత్త సంవత్సరంలో తనకు తానే కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు తాజాగా మరో పోస్టును షేర్ చేసింది.ఇందులో భాగంగా స్వీయ రిలేషన్షిప్లో ఉన్నానంటూ వెల్లడించింది శ్రీజ. లవింగ్ రిలేషన్ షిప్ విత్ సెల్ఫ్ అంటూ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ను షేర్ చేసింది.


అయితే సాధారణంగా శ్రీజ ఎప్పుడూ తన సోషల్ మీడియాలో తన ఫిట్నెస్ కి సంబంధించి ట్రావెల్ కి సంబంధించి పిల్లలకు సంబంధించిన పోస్టులను తను సోషల్ మీడియాలో ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే తను షేర్ చేసిన పోస్ట్ ద్వారా చాలామంది నా అభిమానులు కంగ్రాట్స్ అంటూ తెలిపారు. ఇందులో భాగంగానే శ్రీజ గతేడావి గురించి స్పందిస్తూ 2022 సంవత్సరం నా జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేసింది అంటూ ఒక పోస్ట్ ను షేర్ చేసింది. ఇక ఆ పోస్ట్ కాస్త నెగిటివ్గా వైరల్ అవ్వడంతో.. తాజాగా మరొక పోస్టుతో అందుకు క్లారిటీ ఇచ్చింది శ్రీజ ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: