బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యకమైన గుర్తింపును తెచ్చుకున్న అలియా భట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన స్టైల్ లో నటిస్తూ ఫాలోయింగ్ ని అమాంతం పెంచేసుకుంది ఈమె.అయితే ప్రస్తుతం అలియా భట్ ఆమె మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న రన్బీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈమె. ఎన్నో ఏళ్ళు ప్రేమించుకున్న అనంతరం పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. అనంతరం తాజాగా ఈమే ఒక పాపకి కూడా జన్మనిచ్చింది. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా
తనకంటూ ప్రత్యకమైన గుర్తింపును తెచ్చుకున్న అలియా భట్ ఒక పాపకి జన్మనిచ్చిన అనంతరం బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యకమైన గుర్తింపును తెచ్చుకున్న అలియా భట్ సినిమాలో చేయదు అంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న ఈమె సినిమాలు ఆపేస్తే కోట్లలో నష్టం వస్తుంది. ఇక ఇదే క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యకమైన గుర్తింపును తెచ్చుకున్న ఆలియా భట్ ని కొందరు స్టార్ ప్రొడ్యూసర్లు బలవంతంగా సినిమాలు చేసేందుకు ఒప్పిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యకమైన గుర్తింపును తెచ్చుకున్న ఆలియా భట్ సైతం ఆమె పాపని చూసుకుంటూనే
సినిమాలు చేయడానికి సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే మళ్లీ తన బాడీని యధావిధిగా మెయింటైన్ చేయడానికి కసరతులు చేస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.. అయితే ఏదేమైనాప్పటికీ సినిమాలకి గుడ్ బై అని అనుకుంటున్న సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యకమైన గుర్తింపును తెచ్చుకున్న ఆలియా భట్ మళ్లీ సినిమాలో ప్రారంభిస్తాను అని చెప్పడంతో తన అభిమానులకు ఇలాంటి గుడ్ న్యూస్ చెప్పడంతో ఆమె అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!