ఇప్పటికి కూడా
కత్రినా కైఫ్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న
సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్
జోష్ లో
సినిమా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అంద చందాలు ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ మోస్ట్ హాటెస్ట్
బ్యూటీ తన సోషల్
మీడియా అకౌంట్ లో కూడా అదే రేంజ్ లో తన చందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు
కత్రినా కైఫ్ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫో
టోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
తాజాగా కూడా
కత్రినా కైఫ్ తన సోషల్
మీడియా అకౌంట్ లో అదిరిపోయే డిఫరెంట్ లుక్ లో ఉన్న పొట్టి బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం
కత్రినా కైఫ్ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.