అందాల ముద్దు గుమ్మ మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ హను రాఘవపూడి దర్శకత్వం లో
దుల్కర్ సల్మాన్ హీరో గా తెరకెక్కిన సీతా రామం
మూవీ తో తెలుగు సినీ ప్రేమికుల ను పలకరించింది . ఈ ముద్దు గుమ్మ తెలుగు
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి
మూవీ తోనే భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందు కొని అద్భుతమైన గుర్తింపు ను తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో సంపాదిం చుకుంది .
సీతా రామం
మూవీ లో మృణాల్ ఠాకూర్ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకు ల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి . ఇది ఇలా ఉంటే తాజా గా మృనాల్ ఠాకూర్
హీరోయిన్ ల రెమ్యూనరేషన్ విషయం లో కొన్ని హాట్ కామెంట్స్ చేసిం ది . మృనాల్ ఠాకూర్ తాజాగా
హీరోయిన్ ల రెమ్యూ నరేషన్ గురించి మాట్లాడుతూ ...
హీరోయిన్ లు సినిమాలో పని చేయడానికి రెమ్యూనిరేషన్ అడగడానికి ఏ మాత్రం కూడా మొహమాట పడకూడదు . రెమ్యూనిరేషన్ అడగడంలో చాలా నిక్కచ్చిగా ఉండాలి .
కొంత మంది
హీరోయిన్ లు తమ రెమ్యూ నిరేషన్ అడగడంలో కాస్త మొహమాటపడుతూ ఉంటారు .
హీరోయిన్ లు తమ రెమ్యూనిరేషన్ అడగడం లో మొహ మాట పడడం నుండి బయటకు రావాలి .
సినిమా కు రెమ్యూ నిరేషన్ ఎంత కావాలి అనుకుంటున్నా రో
హీరోయిన్ లు కచ్చితం గా చెప్పాలి . అప్పుడే కెరీర్ పై నీ స్పష్టత తెలుస్తుంది అని తాజాగా మృనాల్ ఠాకూర్
హీరోయిన్ ల రెమ్యూనరేషన్ పై కామెంట్లు చేసింది .