అల్లు అర్జున్ తదుపరి మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్...!!

murali krishna
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈమధ్య నే "పుష్ప: ది రైజ్" సినిమా తో ప్యాన్ ఇండియా స్థాయి లో బ్లాక్ బస్టర్ అందు కున్నారు.
తాజా గా ఇప్పుడు ఈ సినిమా కి రెండవ భాగమైన "పుష్ప: ది rool" సినిమా తో బిజీ గా ఉన్నారు. సుకుమార్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మీక మందన్న ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా తప్ప బన్నీ చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు.
బన్నీ తదుపరి సినిమా గురించి ఈమధ్య కాలం లో బోలెడు పుకార్లు వచ్చినప్పటికీ, అధికా రిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడ లేదు. తాజాగా ఇప్పుడు బన్నీ నెక్స్ట్ సినిమా గురించి మరో పుకారు ఇండస్ట్రీ లో వినిపి స్తోంది. రవితేజ "ధమాకా" దర్శకుడు నక్కిన త్రినాధ రావు అల్లు అర్జున్‌కి ఒక మంచి కథను వినిపిం చారని సమాచా రం. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ దీని గురించి క్లారిటీ ఇచ్చారు. "అల్లు అర్జున్ గారు నన్ను పిలిచి మాట్లాడిన మాట నిజమే. నేను ఆయన కి  రెండు కథల కి సంబం ధించిన లైన్స్ విని పించాను. కానీ వాటి బౌండ్ స్క్రిప్ట్ మాత్రం ఇప్పుడు సిద్ధం గా లేదు.
కాబట్టి నేను నా సినిమా బన్నీ తో చేస్తా నో  లేదో ఇంకా తెలి యదు," అని అన్నారు నక్కిన త్రినాధరావు. ప్రస్తుతానికి బన్నీ దృష్టి "పుష్ప 2" పైనే  ఉందని అన్నారు. అయితే "పుష్ప 2" తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తారు అని చెప్పలేం. ఒక మల్టీ-స్టారర్ బాలీ వుడ్ సినిమా చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. లేదా త్రివిక్రమ్ తో కూడా బన్నీ సినిమా చేసే సూచన లు ఉన్నాయి. ఏదే మైనా ఇంకా బన్నీ మాత్రం తన నెక్స్ట్ సినిమా గురించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: