వారసుడి విషయంలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన ఉపాసన.. మెగా వారసుడే కానీ ఫ్యామిలీలో పెరగడు..?

Anilkumar
సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో సాధారణంగా అనేకమైన వార్తలు వస్తాయి. అందులో కొన్ని ఫేక్ న్యూస్ లు కూడా ఉంటాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన తల్లి కాబోతుంది అన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. రెండు రోజుల ముందు మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. గత పదివేలుగా మెగా వారసుడు ఎప్పుడు వస్తాడు అంటూ ఎంతో ఎదురుచూస్తున్న మెగా అభిమానులకి ఇది పండుగ లాంటి వార్త అని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే మెగా అభిమానులు మరియు సెలబ్రిటీలు సైతం ఉపాసనకు విషెస్ తెలిపారు. 


అయితే రామ్ చరణ్ తండ్రి అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇదే క్రమంలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఇక అదేంటంటే ఉపాసన తల్లి కాబోతుంది అన్న విషయం నిజమే కానీ మెగా వారసుడు ఆమె కడుపులో పెరగడం లేదు అంటూ ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతుంది. అయితే ప్రజెంట్ స్టార్ హీరో హీరోయిన్స్ అందరూ చూస్ చేసుకునే సరోగసి ప్రాసెస్ ద్వారానే ఉపాసన కూడా తల్లి కాబోతుంది అనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇండియాలో సరోగసి ప్రాసెస్ బ్యాన్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.


అయితే ఈ క్రమంలోనే ఉపాసన హెల్త్ ఇష్యూ బయటపడిందని ఆమెకి గర్భసంచిలో ఏదో ప్రాబ్లం ఉందని ఈమెకి పిల్లలు పుట్టే అవకాశం లేదు అని ఈ క్రమంలోనే ఆమె హెల్త్ దృష్ట్యా ఇలాంటి సరోగసి ప్రాసెస్ కు డాక్టర్ సజెస్ట్ చేశారని దాని ఆధారంగానే ఉపాసన సరోగసి ప్రాసెస్ కి ఒప్పుకుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక ఈ విషయంపై మెగా ఫ్యామిలీ ఎంత త్వరగా రియాక్ట్ అయితే అంత బావుంటుంది అని మెగా అభిమానులు కోరుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: