బాక్స్ ఆఫీస్ వద్ద సైసై అంటున్న మూవీస్....!!

murali krishna
క్రిస్మస్ పండక్కి సిని మాలు రిలీజ్ ఫిక్స్ చేసు కున్నాయి. వచ్చే సంక్రాంతి కి పెద్ద సినిమాలు ఉండటం తో..ఈ క్రిస్మస్ ను బెస్ట్ అప్సన్ గా ఎంచు కున్నాయి.మాస్ మహా రాజా రవితేజ ధమాకా సినిమా తో రంగం లో దిగు తున్నాడు.
రవితేజ కు జోడి గా శ్రీలీ లా నటించింది. ఇప్పటికే మూవీ టీజర్,పాటలు రిలీజ్ చేశారు. డిసెంబర్‌ 23న ఈ చిత్రం విడుదల కానుంది.
మరో వైపు క్రిస్మస్ కు నిఖిల్ కూడా 18 పేజేస్ తో వస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అలాగే ఓ పాట తో కూడా ఆకట్టు కున్నారు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. పలనాటి సూర్య ప్రతాప్ మూవీ దర్శకుడు. నిఖిల్ ,అనుపమా పరమేశ్వ రన్ నటించిన కార్తికే యా 2 పాన్ ఇండియా హిట్ కొట్టింది. దాంతో  ఈ సినిమా మీద బజ్ బాగా పెరి గింది. రొమాంటిక్ కామెడీ జోనర్ తెర కెక్కిన ఈ సి నిమా డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందు కు రానుంది.
రవితేజ,నిఖిల్ తమ సినిమా తో పండక్కి రాబో తుంటే...నయన తార కూడా కనెక్ట్ మూవీ తో రంగం లోకి దిగు తుంది. హర్రర్ జోనర్ లో ఈ మూవీ రూపొం దింది. ఇప్పటి కే ఈ మూవీ నుండి టీజర్ విడు దల చేశారు.యూవీ క్రియేష న్స్ బ్యానర్ తెలుగు లో ఈ సినిమా ను రిలీజ్ చేస్తుంది. ఇక 99 నిమిషాల నిడివి కల ఈ మూవీ లో ఇంటర్వెల్ అనేది ఉండదట..అంటే..ఆడియ న్స్ కు సిని మా మొదల  యినప్పటి నుండి ..క్లైమాక్స్ వరకు..విశ్రాంతి ఇవ్వ రన్న మాట. మరి క్రిస్మస్ పండక్కి..ఏ సినిమా ఎక్కువ ఆకట్టు కుందో చూ డాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: