మెగాస్టార్
చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం రెండు
మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. మొదటగా
మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య"
మూవీ తో ప్రేక్షకులను పలకరించగా , తాజాగా
గాడ్ ఫాదర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం
చిరంజీవి "వాల్తేరు వీరయ్య" అనే
మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ కి బాబి దర్శకత్వం వహిస్తూ ఉండగా ,
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ సంస్థ ఈ
మూవీ ని నిర్మిస్తోంది.
శృతి హాసన్ ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దేవి
శ్రీ ప్రసాద్ ఈ
మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.
ఈ
మూవీ లో బాబి
సింహ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉండగా , మాస్ మహారాజా
రవితేజ ఈ
మూవీ లో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ
మూవీ ని 2023 వ సంవత్సరం
సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఈ
మూవీ ని ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం ఈ
మూవీ యూనిట్ ప్రకటించలేదు. వాల్తేరు వీరయ్య
మూవీ ని
జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా మరి కొన్ని రోజుల్లోనే ఈ
మూవీ యూనిట్ ప్రకటించబోతున్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే వాల్తేరు వీరయ్య
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ఈ
సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను మరియు ఒక పాటను కూడా విడుదల చేసింది. ఈ
మూవీ యూనిట్ వాల్తేరు వీరయ్య
సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మరియు పాటకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే వాల్తేరు వీరయ్య
మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.