తాజాగా సిద్ స్వరూప్ , కార్తికేయ , ఇందు ప్రియ , ప్రియ వల్లభి నటీనటులుగా దోస్తాన్ అనే
మూవీ తెరకెక్కింది.
శ్రీ సూర్య
మూవీ స్ క్రియేషన్స్ పతాకంపై ఈ
మూవీ ని రూపొందించారు. సూర్యనారాయణ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ ని రేపు అనగా
డిసెంబర్ 2 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా దొస్తాన్
మూవీ యూనిట్ ఈ
సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి దోస్తాన్
మూవీ కి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసిన ఈ
మూవీ యూనిట్ తాజాగా ఈ
మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. దోస్తానా
మూవీ ని చిత్ర బృందం ప్రేక్షకుల ముందుకు 2 గంటల 19 నిమిషాల మామూలు నిడివితో తీసుకు రానుంది. ఇలా మామూలు నిడివితో ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ని ఫ్యామిలీ ఎమోషన్స్ ,
లవ్ మరియు ఫ్రెండ్షిప్ మూడు
జోనర్ లను కలిపి రూపొందించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. ఈ
మూవీ కి కనుక విడుదల అయిన తర్వాత
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ కనుక లభించినట్లు అయితే , ఈ
మూవీ కి మంచి కలెక్షన్ లు లభించే అవకాశం ఉంది. మరి రేపు విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ
మూవీ ప్రేక్షకుల నుండి ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో , ఏ రేంజ్ కలెక్షన్ వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.