మోస్ట్ టాలెంటెడ్ నటిమానులలో ఒకరు అయినటు వంటి
సమంత తాజాగా యశోద అనే
మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. లేడి ఓరియెంటెడ్
మూవీ గా తెరకెక్కిన యశోద సినిమాకి
హరి శంకర్ , హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించగా ,
ఉన్ని ముకుందన్ ,
వరలక్ష్మి శరత్ కుమార్ ,
రావు రమేష్ ,
మురళి శర్మ ఈ
మూవీ లో ఇతర ముఖ్య పాత్ర లలో నటించారు.
మణిశర్మ ఈ
మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ విడుదలకు ముందు ఈ
సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ
మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.
అలా యశోద
మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న నేపథ్యం లో ఈ
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. యశోద
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 11.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ
సినిమా 12 కోట్ల బ్రేక్
ఈవెంట్ టార్గెట్ తో
బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. అలా 12 కోట్ల టార్గెట్ తో యశోద
మూవీ నవంబర్ 11 వ తేదీన తెలుగు ,
తమిళ , మలయాళ ,
హిందీ ,
కన్నడ భాషలో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ
మూవీ కి మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించడం తో యశోద
మూవీ కి
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభించాయి. దానితో ఈ
మూవీ 9 రోజుల్లో 12 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసి
బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి కూడా యశోద
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి.