బాలీవుడ్ హాటెస్ట్ అండ్
బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి
ఊర్వశి రౌటేలా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే
ఊర్వశి రౌటేలా ఎన్నో
బాలీవుడ్ మూవీ లలో నటించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇలా
బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హాట్
బ్యూటీ ప్రస్తుతం తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో వరస అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ
టాలీవుడ్ యంగ్
హీరో రామ్ పోతినేని హీరోగా
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తర్కెక్కుతున్న
మూవీ లో ఐటమ్ సాంగ్ లో అవకాశాన్ని దక్కించుకుంది.
ఈ
మూవీ లో
శ్రీ లీల
హీరోయిన్ గ నటిస్తూ ఉండగా , ఈ
మూవీ ని పాన్
ఇండియా రేంజ్ లో తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ
మూవీ కనక మంచి విజయం సాధించినట్లు అయితే
ఊర్వశి రౌటేలా కు పాన్
ఇండియా రేంజ్ లో క్రేజ్ లభించే అవకాశం ఉంది. ఈ
మూవీ తో పాటు
ఊర్వశి రౌటేలా ,
మెగాస్టార్ చిరంజీవి హీరోగా
బాబీ దర్శకత్వంలో
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య
మూవీ లో కూడా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది. ఈ
మూవీ వచ్చే సంవత్సరం
సంక్రాంతి కనుకగా విడుదల కానుంది. ఈ
మూవీ కనుక సూపర్ హిట్ అయినట్లు అయితే తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.