యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ ఈ సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్
మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ను దక్కించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా ఆర్ ఆర్ ఆర్
మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి
మూవీ ని
కొరటాల శివ దర్శకత్వం లో చేయబోతున్నాడు. ఈ
మూవీ రెగ్యులర్ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా , రత్నవేలు ఈ
మూవీ కి సినిమాటో గ్రాఫర్ వర్క్ చేయనున్నాడు. ఈ
మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ
మూవీ గా రూపొందిపోతుంది.
ఈ
మూవీ ని మెడికల్ మాఫియా నేపథ్యం లో , భారీ బడ్జెట్ తో పాన్
ఇండియా స్థాయి కి మించి తొమ్మిది భాషలలో తర్కెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ తర్వాత
జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో 31 వ
మూవీ ని పాన్
ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడు అయినటు వంటి
ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి కూడా చాలా కాలం అవుతుంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...
ప్రశాంత్ నీల్ ఈ
మూవీ ని తెలుగు మరియు
కన్నడ భాషలో ఏక కాలంలో తెరకేక్కించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ప్రారంభం కాకముందే
ఎన్టీఆర్ అభిమానులు ఈ
మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.