అందాల కుందనపు బొమ్మ స్నేహ . ఈమె పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.ఇక తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ సినీ ఇండస్ట్రీలో పద్ధతిగా ఉండే హీరోయిన్ అంటూ ముద్ర వేయించుకుంది .ఇక స్నేహ చీర కట్టి బొట్టు పెట్టి పూలు పెడితే అచ్చం మహాలక్ష్మిలా ఉంటుంది .అంతేకాదు ఎవరికైనా సరే చూస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది . అయితే నో వల్గారిటి.. నో ఎక్స్పోజింగ్.. నో రొమాన్స్ హోంలీ పాత్రలు చేస్తూ అభిమానుల మనసు దోచుకుంది స్నేహ.ఇక ప్రసన్నను పెళ్లి చేసుకుని హ్యాపీగా తన లైఫ్ ముందుకు తీసుకెళ్తుంది .
ఇద్దరు బిడ్డలతో స్నేహ చాలా ఆనందంగా గడుపుతుంది . ఇకపోతే వీళ్ళకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ స్నేహ అభిమానులకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం హీరోయిన్స్ స్నేహ తన భర్తకు దూరంగా ఉందట . ఇక వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలే దీనికి కారణం అంటూ తెలుస్తుంది.అయితే మనకు తెలిసిందే ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్నేహ.. పెళ్లి కోసం ఏకంగా ఐదేళ్లు పైనే గ్యాప్ తీసుకున్నారు .ఇక ఇంట్లో వీళ్ళ పెళ్లి పెద్దలకు ఇష్టం లేదు ..
కానీ బలవంతంగా ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కారణంగా స్నేహ ప్రసన్నల మధ్య దూరం పెరిగిందని ..ఈ కారణంగానే మాట మాట పెరిగి స్నేహ, ప్రసన్నకు దూరంగా వేరే ఇంట్లో ఉంటుందని తెలుస్తుంది. అయితే ఇక ఈ వార్త తెలుసుకున్న అభిమానులు బాధపడిపోతున్నారు .కాగా మీరు కూడా సమంత - నాగచైతన్య లాగా విడాకులు తీసుకోకండి ..ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి ..ఇద్దరు పిల్లలు ఉన్నారు వారి భవిష్యత్తు కోసం ఆలోచించండి ..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం మరి స్నేహ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..?!!