బోల్డ్ కామెంట్ చేస్తున్న నీనా గుప్తా కామెంట్స్ వైరల్..!!
సినీ పరిశ్రమలో నీనా గుప్తా మూడు దశాబ్దాలకు సినీ పరిశ్రమలు తాను ఎదుర్కొన్న పలు చేదు అనుభవాల గురించి తెలియజేసింది. తన వ్యక్తిగత జీవితానికి ప్రవోషనల్ లైఫ్ కి అసలు పోలిక ఉండదని తెలియజేసింది.. తన కెరియర్ పరంగా తనకు చాలా సంతృప్తికరంగా ఉందని ఎప్పుడు ఎటువంటి కంప్లైంట్లు కూడా లేవని తెలియజేసింది కానీ మీడియా సినీవర్గాల తీరు నాకు నచ్చదని ఎందుకంటే నేను వేసుకునే దుస్తులను బట్టి వాళ్ళు తన క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తూ ఉంటే తనకు చాలా బాధాకరంగా ఉంటుందని తెలియజేసింది నీనా గుప్తా.
తన కెరియర్ ప్రారంభంలో తను ధరించే దుస్తులను చూసి కూడా గోల్డ్ క్యారెక్టర్లు రాంప్ క్యారెక్టర్లు ఆఫర్ చేసేవారని తెలియజేసింది నీనా గుప్తా. కానీ తను సాంప్రదాయమైన దుస్తులతో పాటు వెస్ట్రన్ ఔట్ఫిట్ వేసుకోవడంతో తన కెరియర్ ప్రారంభంలోనే దర్శక నిర్మాతలు ఎక్కువగా సందేహాలు ఉండేవని తెలియజేసింది. గ్లామరస్ యాక్టర్ గా అన్న సందేహంతో వారు ఎటువంటి పాత్రలు ఇవ్వాలో కన్ఫ్యూజన్లో ఉండేవారని నీనా గుప్తా తెలియజేస్తోంది. ఇక అక్క, అమ్మ, వదిన లాంటి పాత్రలు చేసినప్పుడు తనను ఒక మీడియా బోల్డ్ ఉమెన్ గా ర్యాంపు ముద్ర అని వేసిందని తెలియజేసింది. దాంతో అప్పటి నుంచి తనకు అందరూ నెగటివ్ క్యారెక్టర్లు ఇచ్చేవారని తెలియజేసింది.