అల్లు అర్జున్ భార్య కు సినిమా ఛాన్స్.. ఏకంగా ఆ స్టార్ హీరోతో..?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  భార్య స్నేహారెడ్డి అందం అభినయం తో తన సోషల్ మీడియాలో అభిమానులను అప్పటికప్పుడు ఆకట్టుకుంటుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  భార్య స్నేహారెడ్డి.అంతేకాకుండా ఎప్పుడు కొత్తగా ఏదో ఒకటి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.ఇదిలావుంటే ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  భార్య స్నేహారెడ్డి కి సినిమా ఛాన్స్ వచ్చేసిందంటూ ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.ఇక  అది కూడా మలయాళ హీరో సరసన 

సూపర్ ఛాన్సును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  భార్య స్నేహారెడ్డి సొంతం చేసుకుందని తెలుస్తోంది. అయితే హీరోయిన్స్‌ని తలదన్నే అందం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  భార్య స్నేహారెడ్డి సొంతం.అంతేకాదు  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటుంది.ఇక హీరోయిన్‌లని తలపిస్తున్న అల్లు కోడలు స్నేహ ఫొటోస్ ఇటీవల సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అంతేకాదు వెరైటీ కాస్ట్యూమ్స్‌లో ఈ అమ్మడు చేసే రచ్చకి సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఇదిలావుంటే ఇక ఇటీవల మలయాళం హీరో పృథ్వీరాజ్ ఒక సినిమా చేస్తుండగా,

అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  భార్య స్నేహారెడ్డి ని ఓ కీలక పాత్రకి అడిగారట. ఇకపోతే ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ భాషలలో క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతుంది.అయితే  ఇలాంటి సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  భార్య స్నేహారెడ్డికి అవకాశం రావడం పట్ల చాలామంది షాకయ్యారు.ఇక స్నేహా రెడ్డి పాత్ర హీరో చెల్లెలు పాత్ర కాగా, అంత మంచి సినిమాలో ఈ అమ్మడికి ఛాన్స్ రావడం పట్ల బన్నీ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.ఇకపోతే పూజా హెగ్డే, సాయి పల్లవి లాంటి వారు కుళ్లుకుంటున్నారు. అంతేకాదు, పృథ్వీరాజ్ ప్రస్తుతం సలార్ అనే భారీ బడ్జెట్ చిత్రంలోను నటిస్తున్న విషయం తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: