ప్రోమో వైరల్.. యంగ్ హీరోలతో బాలయ్య దబిడి దిబిడే..!!
ఇప్పుడు తాజాగా యువ హీరోలలో అడవి శేషు, శర్వానంద్ కూడ ఈ షో కి తాజాగా మూడో ఎపిసోడ్ కి రావడం జరిగింది.అందుకు సంబంధించిన ప్రోమో ను కూడా విడుదల చేశారు. నవంబర్ 4వ తేదీన ఈ ఎపిసోడ్ ఆహ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మొదట అడవి శేషు బాలయ్య కాళ్లకు నమస్కారం చేయగా చిన్నవాళ్లు దేవుడితో సమానం అలాంటిది కాళ్లకు నమస్కరిస్తే ఎలా అంటూ బాలయ్య కౌంటర్ ఇచ్చారు.. దానికి శర్వానంద్ సమాధానం చెబుతూ ఆయన బాలయ్య అంటూ ఇప్పటికీ అంటూ నవ్వులు పూజించారు.
ఇక బాలయ్య మీకు గిఫ్ట్ తెచ్చానంటూ రష్మిక వీడియో కాల్ చేసి బాలయ్యతో మాట్లాడించారు. ఆ ఫోన్ని బాలయ్య హార్ట్ దగ్గరగా ఉన్న ప్యాకెట్లు పెట్టుకోవడం ఈ వీడియోలో చూడవచ్చు. మీ కెరియర్లు ఎంతోమంది హీరోయిన్లతో కలిసి పని చేశారని శర్వానంద్ అంటే హీరోయిన్లతో చేశారంట కదా అని కౌంటర్ వేశారు దీంతో బాలయ్య చెరువు ఫోన్లో ఎన్ని బిట్లు ఉన్నాయో సీక్రెట్ బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఈ నలుగురులో యాక్టింగ్ లో ఎవరు నెంబర్ వన్ అనే ప్రశ్న ఎదురవగా.. శర్వాన మహాప్రభు అంటూ బాలయ్యకు దండం పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారుతోంది.