కాంతార ఓటీటీ విషయంలో గందరగోళం..!!!
గత నెలలో ప్రేక్ష కుల ముందు కు వచ్చిన కాంతార సిని మాను హిందీ మరియు తెలుగు భాషల్లో కాస్త ఆలస్యం గా విడు దల చేయడం జరి గింది. ఇక్కడ భారీగా కలె క్షన్స్ నమోదు చేసిన ఈ సమ యంలో కాంతార సినిమా ను ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చే సేందుకు నిర్మాతలు సన్నా హాలు చేస్తు న్నారు అంటూ ప్రచారం జరు గుతుంది.
ముందుగా అను కున్న ప్రకారం నవంబర్ 4వ తారీఖున ఈ సిని మాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంది. కానీ తెలుగు మరియు హిందీ ప్రేక్ష కులు ఇంకా థియే టర్ల ద్వారా చూస్తున్న కారణం గా కన్నడంతో పాటు ఇ తర భాషల వర్షన్లను కూడా ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేయడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నిర్మాతలు వెనక్కు తగ్గారు అంటూ ప్రచారం జరు గుతుంది. ఈ విష యంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.
మొత్తానికి కాంతార సినిమా యొక్క ఓటీటీ స్ట్రీమింగ్ గందర గోళంగా ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాకి మంచి స్పందన వచ్చిందిఇప్పటికే వందల కోట్ల కలెక్షన్స్ నమోదు చేసిన ఈ సినిమా ఇక ఓటీటీ ద్వారా వస్తే రికార్డు స్థాయి లో ప్రేక్షకులు సినిమాను చూసే అవకాశం ఉందని విశ్లేషకులు అభి ప్రాయం చేస్తు న్నారు. అయితే ఓటీటీలో చూడడానికి మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదేమో.