కొన్ని రోజుల క్రితమే
హిందీ జెర్సీ మూవీ థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన
జెర్సీ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించిన రేంజ్ లో
హిందీ ప్రేక్షకులను అలరించ లేక పోయింది. దానితో చివరగా
బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర
హిందీ జెర్సీ మూవీ అపజయం పాలు అయ్యింది. ఇది ఇలా ఉంటే
గౌతమ్ తిన్ననూరి మరి కొన్ని రోజుల్లో
విజయ్ దేవరకొండ తో ఒక
మూవీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలబడనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్
మూవీ కి దిల్ రాజు నిర్మాత గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే
మూవీ షూటింగ్
నవంబర్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.
విజయ్ దేవరకొండ , గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే
మూవీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ గా రూపొందబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే
విజయ్ దేవరకొండ ప్రస్తుతం
ఖుషి అనే
మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ లో
సమంత హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,
శివ నర్వాన ఈ
మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.