బాలయ్య సినిమా లో రెండు స్పెషల్స్...!!
ఒకటి ఐట మ్ సాంగ్ లాంటి గీతం. ఈ పాట కోసం చంద్రిక రవి అనే మోడల్ ను తీసుకు వచ్చారని తెలుస్తోంది. ఇండి యన్ ఆరిజ న్ ఆస్ట్రేలియ న్ మోడ ల్ అయిన ఈమె ఇప్ప టికి నాలు గైదు సినిమా ల్లో చేసి వున్నారు. తెలుగు లో చేయ డం ఇదే ప్రధమం. ఈ స్పె షల్ గీతా న్ని ఇప్పటి కే చిత్రీకరిం చేసారు.
ఈ గీతం చాలద న్నట్లు మరో స్పెషల్ సాంగ్ కూడా వుంద ని తెలు స్తోంది. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో హీరో హీరోయి న్లు బాలయ్య..శృతి హాసన్ లతో పాటు మరో స్పెషల్ యాక్ట్రస్ ను ఎవరి నైనా జోడిస్తే ఎలా వుం టుం దనే ఆలోచ నలు సాగుతు న్నాయి. జస్ట్ రెండు నిమ షాల పాటే స్పెషల్ అప్పీయ రన్స్ వుండే ఈ క్యారెక్ట ర్ కోసం ఏ హీరోయి న్ అయితే బాగుం టుందనే లె క్కలు వేస్తు న్నారు. లేదూ అంటే మామూ లుగానే చిత్రీకరిస్తారు. ఈ ఒక్క పాట మాత్రమే బకాయి వుందని బోగట్టా.
మొత్తం మీద హిట్ కొట్టాలనే కసితో మైత్రీ సంస్థ వీరసింహారెడ్డి సినిమాను తయారు చేస్తున్నట్లు కనిపిస్తోంది.