చిన్నతనం లోనే బారి క్రేజ్ సంపాదించుకున్న సితార..!!
మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటూ చిన్నతనంలోనే సొంతంగా ఇంస్టాగ్రామ్ లో లక్షల కొద్ది ఫాలోవర్స్ ని తన సొంతం చేసుకుంది. అంతే కాకుండా యూట్యూబ్ లో తన స్నేహితురాలితో కలిసి యూట్యూబ్ ఛానల్ నీ కూడా ఏర్పాటు చేసి ఏకంగా అక్కడ కూడా మిలియన్స్ కొద్ది పెద్ద ఎత్తున అభిమానం ను సొంతం చేసుకుంది. డాన్స్ అంటే సితార కి చాలా ఇష్టం అంటూ గతంలో మహేష్ బాబు ఒకానొక సందర్భంగా చెప్పుకొచ్చాడు ఇలా. ఆ అభిమానం ఇష్టం తోనే క్లాసికల్ డాన్స్ ని సితార నేర్చుకుంది.
దీపావళి సందర్భంగా మహేష్ బాబు ఈ వీడియో ను షేర్ చేయడం జరిగింది మరీ. దీపావళి సందర్భంగా సీతూ పాప యొక్క క్లాసికల్ డాన్స్ చూసినందుకు సూపర్ స్టార్ అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సితార చూస్తుండగానే పెద్ద పాప అయిందని, త్వరలోనే హీరోయిన్ గా కూడా సితారను చూడాలని కోరుకుంటున్నామని చాలా మంది సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు విపరీతంగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే త్రివిక్రమ్ దర్శకత్వం లో ఒక సినిమా రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే మరీ
ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ మొదలు పెట్టాలి అనుకున్న సమయంలో మహేష్ బాబు యొక్క తల్లి ఇందిరా దేవి సడెన్ గా మృతి చెందారు. దాంతో రెండవ షెడ్యూల్ ఆలస్యమైంది. ఇటీవల ఒంటరిగా విదేశాలకు వెళ్లిన మహేష్ బాబు నేడు హైదరాబాద్ కు తిరిగి రాబోతున్నాడు. నవంబర్ మొదటి వారంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా రెండవ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది మరీ, వచ్చే సంవత్సరం సమ్మర్ నుండి రాజమౌళి దర్శకత్వం లో మహేష్ బాబు సినిమా ఉంటుందని మనకు సమాచారం అందుతుంది.