స్టార్ హీరోయిన్ నేహా శర్మ కు నో ఆఫర్సస్...!!

murali krishna
నేహా శర్మ సినిమాల్లో కంటి ఇప్పుడు సోషల్‌ మీడియాలోనే  ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది.  తన అందాలను దాచుకోకుండా ఆరబోస్తూ దిగిన ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది.

రామ్‌ చరణ్‌ హీరోయిన్‌ నేహా శర్మ అందాలతో బ్లాస్టింగ్‌ పోజులిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఆరేంజ్‌ డ్రెస్‌లో తెగ కనువిందు చేసింది. జబ్బలపై టాప్‌ జారిపోతుండగా అందాల నిధిని చూపిస్తూ రెచ్చిపోయి ది మరి నేహా శర్మ. ఎద అందాలతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది.

 
ఒక్క మాటలో చెప్పాలంటే నేహా సింపుల్‌గా హాట్‌ బాంబ్‌లా పేలింది. ఓ వైపు ఎద అందాలు, హాట్‌ థైస్‌ చూపిస్తూ నెట్టింట దుమారం రేపుతుంది. ప్రస్తుతం నెటిజన్లకి ఒక హాట్‌ కేక్‌లా మారిపోయింది నేహా. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాలను  ఇంటర్నెట్ ను షేక్‌ చేస్తుండటం విశేషం.


ఈ సందర్భంగా నేహా అందాలను చూసి నెటిజన్లు రెచ్చిపోతున్నారు. హాట్‌, పైరింగ్‌ ఎమోజీలను షేర్‌ చేస్తున్నారు. ఇక మరికొందరు నేహా అందాలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తాము ఇప్పటి వరకు ఏడు వింతలనే చూశామని, ఫస్ట్ టైమ్‌ ఎనిమిదో వింత కనిపించిందని, ఇంత దగ్గర్నుంచి ఈ వింతని చూడటంతో మేము తట్టుకోలేకపోతున్నామని అంటున్నారు అభిమానులు.


నేహా శర్మ `చిరుత` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా గ్లామర్‌ విస్పోటనంతో టాలీవుడ్‌ ఆడియెన్స్ కి  ఒక మంచి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఈ సినిమా విజయం సాధించినా, నేహా శర్మకి మాత్రం తెలుగులో ఆఫర్లు రాలేదు. ఆమె నార్త్ కి వెళ్లడంతో టాలీవుడ్‌ మేకర్స్ చాలా లైట్‌ తీసుకున్నారు.
మరోవైపు బాలీవుడ్‌ని టార్గెట్‌ చేసింది నేహా శర్మ. అక్కడ అడపాదడపా చాలా అవకాశాలు దక్కించుకుంటూ హీరోయిన్‌గా రాణించింది. కానీ సెకండ్‌ గ్రేడ్‌ హీరోయిన్‌గానేసెటిల్‌ అయ్యింది. పెద్ద హీరోలతో నటించే ఛాన్సులు పెద్దగా రాకపోవడంతో, అన్ని చిన్న సినిమాల్లోనే నటించడంతో స్టార్‌ ఇమేజ్‌ నోచుకోలేకపోయింది.

ఇటీవల ఆశించిన స్థాయిలోనే ఆఫర్లు లేవు. దీంతో అందాలను నమ్ముకుంది. ఇన్నాళ్లు దాచుకున్న  తన అందాల నిధిని ఓపెన్‌ చేస్తూ నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది నేహా సామాజిక మాధ్యమాల్లో  తెగ రచ్చ చేస్తుంది. కుర్రాళ్లకి కావాల్సిన విందు భోజనం పెడుతుంది. హాట్‌ టాపిక్‌ గా మారుతుంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: