ప్రభాస్ తో డేటింగ్ కి రెడీ అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..?

Anilkumar
తెలుగు సినీ మరియు  బుల్లితెర పేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ దివి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇక  బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది దివి.అయితే  ఇక బిగ్ బాస్ ద్వారా ఈమె మంచి క్రేజ్ సంపాదించడంతో ప్రస్తుతం అదే ఊపుతో అందాల ఆరబోతతో సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది. అంతేకాదు తరచు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్ర కారుకు అందాలకు కనువిందు చేస్తుంది.ఇక  అలాగే మరోకవైపు మంచి మంచి సినిమాలు అవకాశాలు కూడా అందుకుంటోంది.

అంతేకాకుండా ఇక  వెబ్ సిరీస్లలో కూడా నటించే అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది దివి. ఇదిలావుంటే ఇక ఇటీవల విడుదలైన చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ లో నటించే అవకాశాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.అయితే  ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ దివి కీ టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్  హీరో ప్రభాస్ తో డేట్ కి వెళ్ళాలని కోరిక ఉందట. అయితే ఇక  ఇప్పుడు కాదని తాను చదువుకునే రోజుల్లోనే ప్రభాస్ తో డేట్ కి వెళ్ళాలి అని అనుకుందట. అంతేకాకుండా ఇక  ఒకసారి ఎంటెక్ చదువుతున్న రోజుల్లో ప్రభాస్ కి ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ కూడా పెట్టిందట.

అయితే అది కూడా నేను మీతో కలిసి డేట్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటూ ప్రభాస్ కీ పర్సనల్ గా ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేసిందట. ఇక ఆయన ఏదోలా తన మెసేజ్ చూస్తారు అన్న ఆశతో ఆమె ఆ విధంగా మెసేజ్ పెట్టిందట. అయితే దివి కోరిక మేరకు ప్రభాస్ తో డేట్ కి వెళ్లే అవకాశం కాకపోయినా ప్రభాస్ సినిమాలు నటించే అవకాశం అనేది వస్తుందేమో చూడాలి మరి. ఇదిలావుంటే ఇక ప్రభాస్ పాన్ సినిమాలు చేస్తూ ఉండడంతో ప్రభాస్ కటౌట్ కి పెద్ద పెద్ద హీరోయిన్ లే పడిపోతున్నారు.ఇక  అటువంటిది ఈ బిగ్ బాస్ బ్యూటీ ప్రభాస్ కి పడకుండా ఎలా ఉంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: