జీవిత
రాజశేఖర్ కూతురు
శివాత్మిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ
దొరసాని మూవీ తో
వెండి తెరకు పరిచయం అయింది. ఈ
మూవీ లో చిన్న
దొరసాని పాత్రలో నటించిన శివత్మిక తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది ఇలా
దొరసాని మూవీ ద్వారా తనకంటూ తెలుగు
సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు
శివాత్మిక తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరి పోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే శివత్మిక లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని , తన హాట్ హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను స్టిల్స్ ఇచ్చింది. ఈ హాట్ పిక్స్ ని తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే
శివాత్మిక తాజాగా కూడా తనకు సంబంధించిన ఒక ఫోటోను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో లో శివత్మిక
రెడ్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని , అందుకు తగిన
రెడ్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ధరించి ఉంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.