అందులో భాగంగా ఇప్పటికే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన
ఆది పురుష్
మూవీ షూటింగ్ ని పూర్తి చేసుకున్న
ప్రభాస్ ప్రస్తుతం
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే
మూవీ షూటింగ్ లలో పాల్గొంటున్నాడు.
ఈ
మూవీ ల షూటింగ్ ముగియ గానే
ప్రభాస్ టాలీవుడ్ క్రేజీ దర్శకులలో ఒకరు అయినటు వంటి మారుతీ దర్శకత్వంలో తెరకెక్కబోయే
మూవీ లో హీరోగా నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అదిరి పోయే రేంజ్ లో తన తదుపరి సినిమాల లైనప్ ని సెట్ చేసి పెట్టుకున్న
ప్రభాస్ టాలీవుడ్
ఇండస్ట్రీ లో అద్భుతమైన దర్శకుడుగా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్న
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే
మూవీ లో కూడా నటించ బోతున్నట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.