సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన బ్రహ్మోత్సవం ,
స్పైడర్ మూవీ లతో వరుసగా రెండు అపజయాలను బాక్సా ఫీస్ దగ్గర ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను
మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ఫామ్ లోకి వచ్చాడు. అప్పటి నుండి వరుసగా
మహర్షి , సరిలేరు నీకెవ్వరు తాజాగా సర్కారు వారి పాట
మూవీ లతో వరుస విజయాలను అందుకుంటు ఫుల్
జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు.
ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన ఒక అదిరి పోయే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ
మూవీ లో మలయాళ
ఇండస్ట్రీ లో స్టార్ నటుడు లో ఒకరిగా కొనసాగుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక అదిరి పోయే కీలక పాత్రలో కనిపించ బోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే మహేష్ బాబు
మూవీ పై ప్రేక్షకుల్లో మరింత హైట్ పెరిగే అవకాశం ఉంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.