ప్రభాస్ - రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్.. ఎవరు బెస్ట్ అంటూ..?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరికెక్కిన ఆది పురుష్ సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.అయితే  తాజాగా నేడు ఈ సినిమా నుంచి ప్రభాస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.ఇక ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా రామ్ చరణ్, ప్రభాస్ అభిమానుల మధ్య వార్ కి దారి తీసింది. ఇకపోతే ఇదివరకే రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ క్రమంలోనే ప్రభాస్ ఆది పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్  పురుష్ చిత్రంలో కూడా రాముడి పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ క్రమంలోనే వీధిద్దరి రాముడి లుక్ కి సంబంధించిన పోస్టర్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇద్దరి మధ్య పోలికలను పెడుతున్నారు. కాగా మా హీరో రాముడిగా అద్భుతంగా ఉన్నారంటే మా హీరో అద్భుతంగా ఉన్నారంటూ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది.అయితే రామ్ చరణ్ అభిమానులు అల్లూరి సీతారామరాజు గెటప్ లు రామ్ చరణ్ ఎంతో అద్భుతంగా ఉన్నారంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ ప్రభాస్ రాముడి లుక్ పై కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాదు  అదేవిధంగా ప్రభాస్ అభిమానులు సైతం రామ్ చరణ్ లుక్ పై కామెంట్లు చేస్తున్నారు. అయితే మొత్తానికి ఈ ఇద్దరు హీరోలు రాముడి పాత్రలలో నటించడంతో ఇరువురి అభిమానుల మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఇక  ఆది పురుష్ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో ప్రభాస్ అభిమానులు సైతం తన ఫస్ట్ లుక్ విషయంలో కాస్త అసంతృప్తికి లోనయ్యారని తెలుస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ విడుదల కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: