రెబల్ స్టార్
ప్రభాస్ ఇప్పటికే
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన
ఆది పురుష్ అనే
మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ
మూవీ షూటింగ్ పూర్తి అయ్యి చాలా కాలం అవుతున్న ఈ
మూవీ నుండి చిత్ర బృందం ఎలాంటి అప్డేట్ లను విడుదల చేయలేదు. ఈ
మూవీ నుండి చిత్ర బృందం అప్డేట్ లను విడుదల చేయకపోవడానికి ప్రధాన కారణం ఈ
మూవీ లో
వి ఎఫ్ ఎక్స్ వర్క్ అత్యధికంగా ఉండడం వల్ల ఈ
మూవీ యూనిట్ ఇప్పటి వరకు ఈ
మూవీ నుండి ఎలాంటి అప్డేట్ లను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.
ప్రభాస్ ఈ
మూవీ లో రాముడి పాత్రలో కనిపించనుండగా , కృతి సనన్ ఈ
మూవీ లో
సీత పాత్రలో కనిపించబోతుంది.
సైఫ్ అలీ ఖాన్ ఈ
మూవీ లో రావణాసురుని పాత్రలో కనిపించబోతున్నాడు.
ఆది పురుష్
మూవీ ని వచ్చే సంవత్సరం
సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ
మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ
మూవీ నైజాం హక్కులను ప్రముఖ
నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.