బాలీవుడ్
ఇండస్ట్రీ లో అద్భుత మైన క్రేజ్ ఉన్న నటులు అయినటు వంటి
హృతిక్ రోషన్ ,
సైఫ్ అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కూడా ప్రస్తుతం
బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను దక్కించు కున్నారు. అదిరిపోయే క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ప్రస్తుతం
విక్రమ్ వేద అనే
మూవీ లో కలిసిన విషయం మన అందరికీ తెలిసిందే.