ఇది ఇలా ఉంటే
రష్మిక మందన
బాలీవుడ్ ఇండస్ట్రీ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశాన్ని దక్కించు కున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఆషికి 3
మూవీ లో
రష్మిక మందన కు
హీరోయిన్ గా అవకాశం వచ్చినట్లు, ఈ మధ్యే ఈ
మూవీ కథను
రష్మిక మందన కు వినిపించగా ఈ ముద్దు గుమ్మ కూడా ఈ
మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.