నెటిజన్స్ ట్రోల్స్ పై స్పందించిన సింగర్ సునీత...!!

murali krishna
ప్రముఖ సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీతకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. సోషల్ మీడియాలో కూడా సునీతకు భారీ స్థాయిలో అయితే పాపులారిటీ ఉంది.


సునీతను అభిమానించే ఫ్యాన్స్ ఊహించని స్థాయిలో ఉండగా రెండో పెళ్లి చేసుకున్న తర్వాత చాలామంది ఆమెను తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు. అయితే తనపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించిన సునీత తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట.. తనపై వచ్చిన ట్రోల్స్ గురించి కన్నీళ్లు పెట్టుకున్న సునీత మీరందరూ అంటూ ఉంటారని నేను చిత్రగారి తర్వాత 121 మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పానని చెబుతూ ఉంటారని సునీత చెప్పుకొచ్చారు. నేను చాలామంది ఎంటర్టైన్మెంట్ కు కారణమని భావిస్తారని సునీత అన్నారు. నా జీవితంలో ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పటికీ ఎందుకు నా వ్యక్తిగత జీవితంను టార్గెట్ చేస్తారని సునీత ప్రశ్నించారట.


సంస్కారవంతుల లక్షణం ఏంటంటే ఒక మనిషిని అనేముందు ఒక నిమిషం ఏం మాట్లాడుతున్నారో ఆలోచించాలి అని సునీత చెప్పుకొచ్చారట.. సునీత కన్నీళ్లు పెట్టుకుంటూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటి ట్రోల్స్ ను సునీత పట్టించుకోవద్దని ఆమె అభిమానులు కూడా సూచిస్తున్నారు. సునీత ఇప్పటికీ వరుస ఆఫర్ల తో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత మరింత సక్సెస్ కావాలని ఆమె అభిమానులు కూడా భావిస్తున్నారు. సునీత తో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలామందికి ఆఫర్లు తగ్గినా సునీతకు మాత్రం ఆఫర్లు ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం. సునీత కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఆమె అభిమానులు కూడా కోరుకుంటున్నారు. సునీత పరిమితంగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నార ని తెలుస్తోంది. సునీత పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించి ఆ షోల ద్వారా సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: