మోసగాళ్లు చిత్రంతో మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది హీరోయిన్ రూహి సింగ్ ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్లీ తెలుగులో ఏ సినిమాలో కూడా నటించలేదు. తను నటించిన మొదటి సినిమా డిజాస్టర్ కావడంతో తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. సినిమా అవకాశాల కోసం మాత్రం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పలు రకాలుగా ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులకు కనువిందు చేస్తూ ఉంటుంది. తాజాగా స్విమ్మింగ్ పూల్ వద్ద తన అందాల ఆరబోత చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది.
రుహి సింగ్ బికినీ ఫోటోలు ప్రస్తుతం బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ముద్దుగుమ్మ బికినీ ఫోటోలు అంతకుమించి అన్నట్లుగా ఉన్నాయంటూ నేటిజెన్లు సైతం కామెంట్ చేస్తూ ఉన్నారు. హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలు కంటే అందాల ఆరబోత చేసిన ఫోటోలే ఎక్కువగా ఈమెను పాపులర్ అయ్యేలా చేశాయి. తనకి అందాల విందు చేయడం అంటే చాలా ఇష్టమని అందుచేతనే ఇలా క్యూటుగా ఉందంటూ నేటిజన్ సైతం కామెంట్ చేస్తూ ఉన్నారు. దీంతో పలువురు నీటిజనుల సైతం ఈ ఫోటోలను షేర్ చేస్తే మరింత పాపులర్ చేస్తున్నారు.
సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్లలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రస్తుతం అవకాశాలు రాకపోవడంతో ఇలా తన అందాలు ఆరబోత చేస్తుంది అంటే కొందరు అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ ముద్దుగుమ్మ రాబోయే రోజులలో హీరోయిన్గా బిజీ అవ్వడం ఖాయం అంటూ పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూనే ఉన్నారు కానీ సక్సెస్ మాత్రం కొందరిని వరిస్తుందని చెప్పవచ్చు. అయితే అలా సక్సెస్ కాకపోయినప్పటికీ సినిమా అవకాశాల కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. మరియు ముద్దుగుమ్మకు ఏ సినిమాలో నటించే అవకాశం వస్తుందో చూడాలి మరి.