హాట్ ఫోటోలతో కుర్రకారులకు గుబులు పుట్టిస్తున్న ప్రియాంక జవాల్కర్..!!

Divya
హీరో విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రం తో హీరోయిన్ గా ఎంట్రి ఇచ్చింది ప్రియాంక జవాల్కర్. ఈ ముద్దుగుమ్మ తెలుగు అమ్మాయి అవడం వల్ల అవకాశాలు తక్కువగా వెలుబడుతున్నాయని ఆమె అభిమానులు సైతం భావిస్తున్నారు. ఇతర ప్రాంతం హీరోయిన్లకు ఏమాత్రం తీసి పోకుండా అందాల ఆరబోత చేస్తూ నటన విషయంలో కూడా పాజిటివ్ మార్కులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయినా కూడా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. కానీ అందాల ప్రదర్శన విషయంలో మాత్రం ఇతర హీరోయిన్లకు పోటీ ఇస్తూ ఉంటుంది.
సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపు రాకున్నప్పటికీ అందాల ఆరబోత విషయంలో మాత్రం మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ ముద్దు గుమ్మ షేర్ చేసే ఫోటోలు ఒక్కో యాంగిల్ లో ప్రేక్షకుల మతులను పోగొడుతూ ఉంటుంది. ఇక ఈమె అందాలకు సైతం ఫిదా అవుతూ ఉంటారు ప్రేక్షకులు. ఇంస్టాగ్రామ్ లో ఈ మద్దుగుమ్మ అందాల ఆరబోత ప్రతిరోజు పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు.. దీంతో ప్రియాంక జవాల్కర్ అభిమానుల సంఖ్య కూడా ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నది. హాట్ ఫోటోలతో కవ్విస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు చూస్తుంటే ప్రతి ఒక్కరికి మతి పోయేంత పని చేస్తున్నట్లుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు నేటిజన్స్.
ఆకట్టుకునే అందం ఫిజిక్ ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం ఎందుకు అవకాశాలు రాలేదని ఆమె అభిమానుల సైతం కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించి పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక టాక్సీవాలా సినిమా తర్వాత పలు సినిమాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆయన ఎక్కువగా టాక్సీవాలా సినిమాతోనే తన పేరు పాపులర్ అయ్యింది. ఇక ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ నటనపరంగా కూడా ఒక మెట్టు పైకి ఎదిగారని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: